GuidePedia

0
మంచు మనోజ్ త్వరలో పెళ్లి కొడుకు  కాబోతున్నాడు అని స్వయం గ మోహన్ బాబు ప్రకటించారు . బిట్స్ పిలాని లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రణీత రెడ్డి , మంచు విష్ణు భార్య వేరోనికా స్నేహితురాళ్ళు. మనోజ్, ప్రణీత ప్రేమ విషయం తెలిసి  పెద్దవారు కూడా గ్రీన్ సిగ్నల్ యిచేసారు అట . పెళ్ళికి ఇంకా ముహూర్తము  ఖరారు చేయలేదని చేసిన తర్వాత అందరికి తెలియ చేస్తాము అని మోహన్ బాబు చెప్పారు  

Post a Comment

 
Top