GuidePedia

0
ఇంత వరకు ఎటువంటి సోషల్ నెట్వర్క్ లో లేని సూర్య , తన పేరు మీద  పేస్ బుక్ లో ఫేక్ అకౌంట్స్  తో చలామణి అవుతున్న వారి మీద సైబర్ క్రైమ్ సెల్లో కంప్లైంట్ ఇచ్హాడు. భవిష్యత్తు లో సోషల్ నెట్వర్కింగ్ ఎకౌంటు ఓపెన్ చేస్తే అందరికి తెలిసేలా ప్రకటన చేస్తాడట. ప్రస్తుతం తమిళం లో బిజీ గ వున్నా సూర్య 'మాస్' అనే చిత్రం లో నటిస్తున్నాడు . 'మనం' సినిమా డైరెక్టర్ తో కూడా ఒక చిత్రం చేస్తున్నాడు .  ఈ సినిమా కి '24' అనే టైటిల్ కూడా ఖరారు చేసారు   

Post a Comment

 
Top