GuidePedia

0
తరచూ వివాదాల్లో చిక్కుకొనే  అంజలి మల్లి వార్తల్లోకి యెక్కింది . ఈమధ్య పబ్ లో తాగి గొడవ చేసిన వివాదం లో చిక్కుకొన్న అంజలి  ఆ విషయం గురించి వివరణ ఇచ్హింది. సరదాగా తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయటానికి పబ్ కి వెళ్ళింది అట . ఈలోపు కొందరు మీడియా ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ కి పోస్ ఇమ్మని అడిగినప్పుడు తను సున్నితంగా తిరస్కరించింది అట  . దాంతో కావాలనే తన మీద ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మీడియా వాళ్ళ మీద తెగ మండి పడి పోతుంది   

Post a Comment

 
Top